(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 199
॥ శ్రీః ॥
1.199. అధ్యాయః 199
Mahabharata - Adi Parva - Chapter Topics
అర్జునేన అనురూపపురోహితసంపాదనం పృష్టేన గంధర్వేణ ధౌంయవరణాక్ష్యనుజ్ఞా॥ 1 ॥
గంధర్వాయ ఆగ్నేయాస్త్రదానం॥ 2 ॥
ఉత్కో చతీర్థే పాండవైః ధౌంయస్య పౌరోహిత్యే వరణం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
అర్జున ఉవాచ। 1-199-0x(1126)(8831)
అస్మాకమనురూపో వై యః స్యాద్గంధర్వ వేదవిత్।
పురోహితస్తమాచక్ష్వ సర్వం హి విదితం తవ॥ 1-199-1(8832)
గంధర్వ ఉవాచ। 1-199-2x(1127)
యవీయాందేవలస్యైష వనే భ్రాతా తపస్యతి।
ధౌంయ ఉత్కోచకే తీర్థే తం వృణుధ్వం యీచ్ఛథ॥ 1-199-2(8833)
వైశంపాయన ఉవాచ। 1-199-3x(1128)
తతోఽర్జునోఽస్త్రమాగ్నేయం ప్రదదౌ తద్యథావిధి।
గంధర్వాయ `స చ ప్రీతో వచనం చేదమబ్రవీత్॥ 1-199-3(8834)
మయి సంతి హయశ్రేష్ఠాస్తవ దాస్యామి వై సఖే।
ఉపకారకృతం మిత్రం ప్రతికారేణ యోజయే॥ 1-199-4(8835)
గృహ్ణీష్వ చాక్షుషీం విద్యామిమాం భరతసత్తమ।
ఏవముక్తోఽర్జునః' ప్రీతో వచనం చేదమబ్రవీత్॥ 1-199-5(8836)
త్వయ్యేవ తావత్తిష్ఠంతు హయా గంధర్వసత్తమ।
కార్యకాలే గ్రహీష్యామః స్వస్తి తేఽస్త్వితి చాబ్రవీత్॥ 1-199-6(8837)
తేఽన్యోన్యమభిసంపూజ్య గంధర్వః పాండవాశ్చ హ।
రంయాద్భాగీరథీతీరాద్యథాకామం ప్రతస్థిరే॥ 1-199-7(8838)
తత ఉత్కోచకం తీర్థం గత్వా ధౌంయాశ్రమం తు తే।
తం వవ్రుః పాండవా ధౌంయం పౌరోహిత్యాయ భారత॥ 1-199-8(8839)
తాంధౌంయః ప్రతిజగ్రాహ సర్వవేదవిదాం వరః।
వన్యేన ఫలమూలేన పౌరోహిత్యేన చైవ హ॥ 1-199-9(8840)
తే సమాశంసిరే లబ్ధాం శ్రియం రాజ్యం చ పాండవాః।
బ్రాహ్మణం తం పురస్కృత్య పాంచాలీం చ స్వయంవరే॥ 1-199-10(8841)
పురోహితేన తేనాథ గురుణా సంగతాస్తదా।
నాథవంతమివాత్మానం మేనిరే భరతర్షభాః॥ 1-199-11(8842)
స హి వేదార్థతత్త్వజ్ఞస్తేషాం గురురుదారధీః।
వేదవిచ్చైవ వాగ్మీ చ ధౌంయః శ్రీమాంద్విజోత్తమః॥ 1-199-12(8843)
తేజసా చైవ బుద్ధ్యా చ రూపేణ యశసా శ్రియా।
మంత్రైశ్చ వివిధైర్ధౌంయస్తుల్య ఆసీద్బృహస్పతేః॥ 1-199-13(8844)
స చాపి విప్రస్తాన్మేనే స్వభావాభ్యధికాన్భువి।
తేన ధర్మవిదా పార్థా యోజ్యా సర్వవిదా వృతాః॥ 1-199-14(8845)
మేనిరే సహితా వీరాః ప్రాప్తం రాజ్యం చ పాండవాః।
బుద్ధివీర్యబలోత్సాహైర్యుక్తా దేవా ఇవాపరే॥ 1-199-15(8846)
కృతస్వస్త్యయనాస్తేన తతస్తే మనుజాధిపాః।
మేనిరే సహితా గంతుం పాంచాల్యాస్తం స్వయంవరం॥ ॥ 1-199-16(8847)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి ఏకోనద్విశతతమోఽధ్యాయః॥ 199 ॥ ॥
సమాప్తం చైత్రరథపర్వ ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.